Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కామారెడ్డిలో గ్యాస్ ట్యాంకు పేలుడు కలకలం..

-కారులో గ్యాస్ నింపుతుండగా ఒక్కసారిగా పేలిన ట్యాంకు -మంటల్లో దగ్ధమైన మూడు కార్లు, ద్విచక్రవాహనం -భారీ శబ్దంతో భయాందోళనకు గురైన స్థానికులు మన భారత్, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో శుక్రవారం గ్యాస్ ట్యాంకు పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది. ఓ కారులో గ్యాస్ నింపుతున్న సమయంలో ఒక్కసారిగా ట్యాంకు పేలిపోవడంతో భారీ మంటలు చెలరేగి సమీపంలో ఉన్న వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. స్థానికుల వివరాల...

Read Full Article

Share with friends