Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మేలు జాతి దూడల ప్రదర్శన..

మన భారత్, తలమడుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా తలమడుగు మండలంలోని కుచూలాపూర్ గ్రామంలో శుక్రవారం ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో పశుసంవర్ధక రంగాన్ని అభివృద్ధి చేయడం, పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పశువైద్యాధికారి డాక్టర్ లావణ్య పర్యవేక్షణలో నిర్వహించిన ఈ శిబిరంలో చూలు కట్టని, ఎదకు రాని పశువులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించారు. పశువుల గర్భకోశ సంబంధిత...

Read Full Article

Share with friends