Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రిమ్స్‌లో మహిళా రోగి ఆత్మహత్య..

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ప్రభుత్వ రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ (RIMS) ఆసుపత్రిలో మహిళా రోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకోవడం కలకలం రేపింది. భీంపూర్ మండలం కరంజీ గ్రామానికి చెందిన కవిత (45) అనే మహిళ అనారోగ్య సమస్యలతో కొద్ది రోజులుగా రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సమాచారం మేరకు, కవిత కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స నిమిత్తం కుటుంబ...

Read Full Article

Share with friends