Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

హనుమాన్ మందిరంలో సిందూర పూజలు..

మన భారత్, తాంసి: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో గల హనుమాన్ మందిరంలో భక్తిశ్రద్ధల నడుమ సిందూర పూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన హనుమాన్ దీక్షా పరులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేదమంత్రాల నడుమ పూజారులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి అనంతరం స్వామివారికి సిందూర అలంకరణ చేశారు. భక్తులు స్వామివారికి...

Read Full Article

Share with friends