రక్త సంబంధం మరిచి అక్కాతమ్ముడి పెళ్లి..
మన భారత్, కర్ణాటక: కర్ణాటక రాష్ట్రంలో కుటుంబ సంబంధాలను పక్కనబెట్టి అక్కాతమ్ముళ్లు వివాహం చేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చిక్కబళ్లాపూర్ జిల్లాకు చెందిన యువతి శశికళ మరియు యువకుడు ప్రవీణ్ ప్రేమ వివాహం చేసుకోవడంతో రెండు కుటుంబాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల ప్రకారం, శశికళ మరియు ప్రవీణ్ తల్లులు సొంత అక్కాచెల్లెళ్లు కావడంతో వీరిద్దరూ దగ్గరి బంధువులుగా పెరిగారు. అయితే గత మూడేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్న వీరు కుటుంబ సభ్యులకు తెలియకుండా తమ సంబంధాన్ని...