Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదర్శ పాఠశాల పిలుస్తోంది..!

మన భారత్, తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూల్స్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 14 మోడల్ స్కూల్స్ విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ పాఠశాలలు...

Read Full Article

Share with friends