నవ్యశ్రీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు..
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని 21వ వార్డు క్రాంతి నగర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓసావార్ వెంకటి కుమార్తె నవ్యశ్రీ పుట్టినరోజు వేడుకలు కుటుంబ సభ్యులు, ఆత్మీయులు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నవ్యశ్రీకి తల్లిదండ్రులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆశీర్వదించారు. బర్త్‌డే సందర్భంగా కుటుంబ సభ్యులు స్థానిక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, నవ్యశ్రీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని దేవుని ప్రార్థించారు. అనంతరం...