Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నవ్యశ్రీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు..

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని 21వ వార్డు క్రాంతి నగర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓసావార్ వెంకటి కుమార్తె నవ్యశ్రీ పుట్టినరోజు వేడుకలు కుటుంబ సభ్యులు, ఆత్మీయులు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నవ్యశ్రీకి తల్లిదండ్రులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆశీర్వదించారు. బర్త్‌డే సందర్భంగా కుటుంబ సభ్యులు స్థానిక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, నవ్యశ్రీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని దేవుని ప్రార్థించారు. అనంతరం...

Read Full Article

Share with friends