రూ.15 కోట్లతో ఆధునిక పార్కింగ్: మంత్రి
మన భారత్, హనుమకొండ: హనుమకొండ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా కీలక ముందడుగు పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో అశోక థియేటర్ సమీపంలో రూ.15 కోట్ల అంచనా వ్యయంతో మల్టీ పర్పస్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పెయి, కుడా చైర్మన్ ఇనగల వెంకట్రామి రెడ్డి,...