Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నామినేటెడ్ పదవుల పండగ : కాంగ్రెస్

మన భారత్ | హైదరాబాద్ : తెలంగాణలో నామినేటెడ్ పదవుల కేటాయింపులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా భావించే కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్ల నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పలు కార్పొరేషన్లకు కొత్తగా చైర్మన్లను ప్రకటించారు. తాజా ప్రకటనల ప్రకారం మొత్తం 17 కార్పొరేషన్లకు చైర్మన్లు, 11 వైస్ చైర్మన్లను నియమించారు. ఈ నియామకాలతో పార్టీకి సేవలందించిన నాయకులకు గుర్తింపు లభించిందని రాజకీయ వర్గాల్లో...

Read Full Article

Share with friends