విజయ్ అనే నేను.. ప్రమాణ స్వీకారానికి సిద్ధం..!
మన భారత్, తమిళనాడు: టీవీకే ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు చోటుచేసుకుంది. గురువారం జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైన మెజార్టీని గవర్నర్‌కు నిరూపించడంలో విజయ్ విఫలమయ్యారనే సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల ప్రకారం, విజయ్‌కు ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి అని గవర్నర్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో...