బంతిపూలలో అద్భుత పోషక విలువలు…
మన భారత్, టెక్నాలజీ: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభా, వాతావరణ మార్పుల నేపథ్యంలో భవిష్యత్తు ఆహార భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ, బంతిపూలపై జరిగిన తాజా పరిశోధన ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రముఖ శాస్త్రీయ జర్నల్ ACS Food Science & Technologyలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, బంతిపూలలో ఉన్న పోషక విలువలు ఆశ్చర్యపరుస్తున్నాయి. పరిశోధకుల నివేదిక ప్రకారం, బంతిపూలలో సుమారు 20 నుంచి 27 శాతం వరకు ప్రొటీన్ ఉండే అవకాశం ఉందని తేలింది. ఇది...