Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ…

మన భారత్ | బోధన్ క్రైం న్యూస్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడిలో టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ చిటన్నోజు భాస్కరాచారి లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటన సంచలనం సృష్టించింది. కేవలం రూ.7,000 లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడం పోలీస్ విభాగంలో చర్చనీయాంశమైంది. అవినీతి నిరోధక శాఖ వివరాల ప్రకారం, ఫిర్యాదుదారుడి సోదరుడి కొడుకు పేరు క్రిమినల్ కేసులో చేర్చకుండా ఉండేందుకు ఎస్ఐ...

Read Full Article

Share with friends