రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి…
మన భారత్ | మొగుళ్ళపల్లి : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చెల్పూర్ గ్రామ సమీపంలో ఉన్న హనుమాన్ ఆలయం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, వేగంగా వెళ్తున్న తవేరా కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న సెంట్రల్ లైటింగ్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన ప్రభావం తీవ్రంగా ఉండటంతో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ కత్తి...