Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్ సంతోష్..

మన భారత్ | ఆదిలాబాద్ :  ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలోని వార్డ్ నెంబర్-2 ఎస్సీ కాలనీలో సంవత్సరాలుగా ఎదురవుతున్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్ చొరవతో చేపట్టిన చర్యలతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందుల నుంచి బయటపడ్డారు. ఈ పరిణామం గ్రామంలో ఆనంద వాతావరణాన్ని నెలకొల్పింది. ప్రతి సంవత్సరం ఎండాకాలం ప్రారంభమైన వెంటనే ఈ కాలనీలో తాగునీటి కొరత తీవ్రంగా ఉండేది. మహిళలు, పిల్లలు దూర ప్రాంతాలకు...

Read Full Article

Share with friends