ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం..
మన భారత్ | మొగుళ్లపల్లి : బీసీ మహిళా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను బీజేపీ పార్టీ వక్రీకరిస్తోందని, ఇది బీసీ సమాజంపై అవమానకర చర్యగా భావిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ఆరోపించారు. బుధవారం మొగుళ్లపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహేందర్ గౌడ్ మాట్లాడుతూ, అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మంత్రి కొండా సురేఖ...