Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాల్యవివాహాలపై అవగాహన అవసరం…

మన భారత్ | విజయనగరం : విజయనగరం జిల్లా గజపతినగరం బాలికోన్నత పాఠశాలలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపెయిన్ కార్యక్రమం భాగంగా కిశోర బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సీడీపీవో ఎం. రాజేశ్వరి అధ్యక్షత వహించారు. యువ గ్రూపులు, సఖి గ్రూపులకు చెందిన బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సీడీపీవో ఎం. రాజేశ్వరి మాట్లాడుతూ, బాల్యవివాహాలు సమాజానికి పెద్ద ముప్పు అని...

Read Full Article

Share with friends