ఇక మిగిలింది కాంగ్రెస్ ముక్త్ భారత్’…
మన భారత్ | నారాయణపేట : దేశ రాజకీయాల్లో తాజా పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మరింత బలపడుతోందని, ఇక మిగిలింది “కాంగ్రెస్ ముక్త్ భారత్” సాధించడమేనని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ యాదవ్ వ్యాఖ్యానించారు. మంగళవారం నారాయణపేటలో విడుదల చేసిన ప్రకటనలో ఆయన, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ తన అభిప్రాయాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని,...