Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రధాని మోడీ భారీ సభకు సిద్ధం…

మన భారత్ ,ఆదిలాబాద్ : ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించబడనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మాట్లాడిన ఎంపీ గోడం నగేష్, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ఆదరణకు ప్రధాన కారణం...

Read Full Article

Share with friends