ప్రధాని మోడీ భారీ సభకు సిద్ధం…
మన భారత్ ,ఆదిలాబాద్ : ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించబడనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మాట్లాడిన ఎంపీ గోడం నగేష్, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ఆదరణకు ప్రధాన కారణం...