Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అగ్ని ప్రమాదంలో 80 ఎకరాలు దగ్ధం..

మన భారత్, ఆదిలాబాద్ :  ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కంగుట్ట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటల వల్ల దాదాపు 80 ఎకరాల మేర మక్కజొన్న, జొన్న పంటలు పూర్తిగా కాలిపోయి బూడిదయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. పంట కోత దశలో ఉన్న రైతులకు ఈ నష్టం భారీ ఆర్థిక భారాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సంఘటన...

Read Full Article

Share with friends