Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు..

మన భారత్ , మొగుళ్ళపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని చౌరస్తాలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ సర్పంచ్ బత్తిని శ్రీహరి గౌడ్, టిఆర్ఎస్ మండల నాయకులు రావిశెట్టి రమేష్,...

Read Full Article

Share with friends