Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వంతెన లేదు.. 108 రాదు.!

మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని గిరిజన గ్రామాలు మౌలిక వసతుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా రేకులగూడ, లాల్గడా వంటి గ్రామాలకు వెళ్లే మార్గంలో సరైన రోడ్లు, వంతెనలు లేక ప్రజలు రోజువారీ జీవితంలో ఎన్నో కష్టాలు పడుతున్నారు. వర్షాకాలం వస్తే ఈ సమస్య మరింత తీవ్రరూపం దాల్చుతోంది. చిన్నపాటి వర్షాలు పడినా వాగులు పొంగిపొర్లుతూ గ్రామాలకు వెళ్లే మార్గాలను పూర్తిగా నిలిపేస్తున్నాయి. దీంతో గిరిజన గ్రామాల ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి...

Read Full Article

Share with friends