Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జాతీయ స్థాయిలో మెరిసిన చిన్నారులు

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బాలకేంద్రానికి చెందిన చిన్నారులు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతూ “నాట్య వసుంధరి అవార్డ్” సాధించడం గర్వకారణంగా మారింది. ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన జాతీయ స్థాయి అవార్డు కార్యక్రమంలో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకోవడంతో జిల్లా పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఈ సందర్భంగా సోమవారం కేంద్ర మంత్రి G. Kishan Reddy ను చిన్నారులు కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. వారి ప్రతిభను అభినందించిన మంత్రి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని శుభాకాంక్షలు...

Read Full Article

Share with friends