బెంగాల్ రాజకీయంలో మార్పు..!
మన భారత్, కోల్‌కతా: బెంగాల్ రాజకీయాల్లో తాజా ఎన్నికల ఫలితాలు కీలక మలుపు తీసుకున్నాయి. All India Trinamool Congress (TMC) ఓటమి వెనుక అనేక కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వరుసగా మూడు సార్లు అధికారంలో కొనసాగిన తరువాత పార్టీ నాయకత్వంలో అవినీతి ఆరోపణలు, గర్వ భావన పెరగడం ప్రజల్లో అసంతృప్తికి దారితీసిందని భావిస్తున్నారు. ప్రధానంగా Mamata Banerjee ప్రభుత్వంపై అక్రమ వలసదారుల విషయంలో ఉన్న ఆరోపణలు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీశాయి....