Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి..

మన భారత్, విజయనగరం : విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కెరటాం గ్రామంలో రూ.96 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ కాలువలను రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ఈ పనులు కీలకంగా మారనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని పేర్కొన్నారు. కెరటాం గ్రామంలో రూ.96 లక్షలతో చేపట్టిన...

Read Full Article

Share with friends