Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తలలో కత్తి గుచ్చినా సరే.. నేను ఫోన్ చూస్తా.!

మన భారత్, ముంబై: ముంబై నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. Sion Hospital సమీపంలో ఓ యువకుడిపై ప్రత్యర్థి కత్తితో దాడి చేయడం సంచలనం రేపింది. ఈ దాడిలో బాధితుడి తల ఎడమ వైపున కత్తి దిగినా, తీవ్ర రక్తస్రావం జరుగుతున్నప్పటికీ అతను ధైర్యంగా స్వయంగా నడుచుకుంటూ ఆసుపత్రికి చేరుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాక్షుల వివరాల ప్రకారం, ఘటన అనంతరం బాధితుడు గాయాలతోనే ఆసుపత్రి ఆవరణలో తిరుగుతూ ఫోన్ చూస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియోలు...

Read Full Article

Share with friends