కొనుగోలు ఆలస్యం రైతుల ప్రాణాలు తీస్తోంది
మన భారత్, హైదరాబాద్: రాష్ట్రంలో వడ్లు కొనుగోలు ఆలస్యం కారణంగా ఇద్దరు రైతులు మృతి చెందిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనలపై K. T. Rama Rao (కేటీఆర్) తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో గౌరయ్య అనే రైతు ఐకేపీ సెంటర్ వద్ద ఎండలో వడ్లు ఆరబోస్తూ అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. అలాగే మహబూబాబాద్ జిల్లాలో వెంకన్న అనే రైతు వర్షం పడుతుండగా వడ్లపై కవర్లు...