Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎన్డీయే విజయాలు గర్వకారణం..

మన భారత్, న్యూఢిల్లీ: బెంగాల్, పుదుచ్చేరి, అస్సాంలో ఎన్డీయే సాధించిన విజయాలను భారతీయ జనతా పార్టీ (BJP) గర్వించదగిన ఎన్నికల ఫలితాలుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అభివర్ణించారు. ఈ విజయాలకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా మీడియాతో మాట్లాడిన నితిన్ నబీన్, 2014 తర్వాత భాజపా దేశవ్యాప్తంగా గణనీయమైన విజయాలను నమోదు చేస్తోందని అన్నారు. ముఖ్యంగా అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ప్రజలు తమ పాలనను తిరిగి అంగీకరించడం ఎన్డీయే...

Read Full Article

Share with friends