వడదెబ్బతో జీపీ వర్కర్ మృతి..
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని వడ్గావ్ గ్రామపంచాయతీకి చెందిన జీపి వర్కర్ మాణిక్ రావు (42) హఠాన్మరణం చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. సర్పంచ్ మేస్రం సురేష్ ,పంచాయతీ కార్యదర్శి శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం, మాణిక్ రావు శనివారం ఉదయం విధులు నిర్వహిస్తున్న సమయంలో తీవ్ర ఎండల కారణంగా వడదెబ్బకు గురై అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. సహచరులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ సాయంతో ఆయనను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి...