Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యుత్ ఘాతంతో గోధుమ పంట నష్టం

మన భారత్, ఆదిలాబాద్:  ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పాలోది గ్రామంలో రైతు నేరెళ్ల ప్రశాంత్‌కు చెందిన గోధుమ పంట విద్యుత్ ప్రమాదానికి గురై భారీ నష్టం వాటిల్లింది. ప్రమాదవశాత్తు స్టాటర్ బాక్స్ కాలిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు రైతు తెలిపారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసిన గోధుమ పంట పూర్తిగా దెబ్బతినడంతో పాటు సాగునీటి కోసం ఉపయోగిస్తున్న సుమారు 35 పైపులు కూడా కాలిపోయినట్లు బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో...

Read Full Article

Share with friends