బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు..
మన భారత్, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు జిల్లా కన్వీనర్ శేరు శ్రీధర్ తెలిపారు. ఈ ప్రవేశాలు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కోర్సులకు సంబంధించి ఉండగా, అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్ కోర్సులకు, ఇంటర్ పూర్తి చేసిన వారు డిగ్రీ...