Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

190 ఈవో పోస్టులకు గ్రీన్ సిగ్నల్..

మన భారత్, జాబ్స్ న్యూస్:  తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల నిర్వహణను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవదాయ శాఖలో మొత్తం 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం ఉద్యోగార్థుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నియామకాల్లో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మొత్తం 8 పోస్టులు కేటాయించారు. జిల్లాలోని వివిధ విభాగాల వారీగా పోస్టుల పంపిణీ ఇలా ఉంది: నిర్మల్ (NRML)లో 3 పోస్టులు...

Read Full Article

Share with friends