636 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
మన భారత్, ఆదిలాబాద్: ఉట్నూర్‌లోని ఐటీడీఏ (ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ) ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు వెలువడ్డాయి. మొత్తం 636 ఖాళీలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయడం అభ్యర్థుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలనే లక్ష్యంతో ఈ నియామక ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ నియామకాల్లో టెక్నికల్ మరియు నాన్-టెక్నికల్ విభాగాలకు చెందిన పలు పోస్టులు ఉన్నాయి. కనీస అర్హతగా ఎస్ఎస్సీ నుంచి ఇంజినీరింగ్...