క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతులు..
మన భారత్, ఆదిలాబాద్: శ్రీ మురళీకృష్ణ ఆలయంలో ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. ప్రత్యేక పూజలు, భజనలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహించి భక్తులు పాల్గొన్నారు. వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన క్విజ్ పోటీలు ఆకట్టుకున్నాయి. వివిధ గ్రామాల నుంచి పాల్గొన్న సత్సంగ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో మాండగడ సుందర సత్సంగం సభ్యులు మొదటి బహుమతిని గెలుచుకోగా, పిప్పర్...