మద్యం ధరలు పెంపు సంకేతాలు..!
మన భారత్, తెలంగాణ: తెలంగాణలో మద్యం ధరలు పెరగనున్నాయన్న వార్తలు వినియోగదారుల్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ ధరలను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ నెలలోనే కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం, సాధారణ బ్రాండ్స్ ఫుల్ బాటిల్‌పై సుమారు రూ.60, ప్రీమియం బ్రాండ్స్‌పై రూ.100, అలాగే అధిక కేటగిరి బ్రాండ్స్‌పై రూ.120 వరకు ధరలు పెరిగే అవకాశముంది. ఈ పెంపుతో రాష్ట్ర...