Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విచిత్రం “మా ఊరికి బస్సు రావద్దు”

మన భారత్, ఆదిలాబాద్:  బస్సు కోసం పోరాటాలు జరుగుతుంటే… ఇక్కడ వ్యతిరేక స్వరాలు ఎందుకు? సాధారణంగా గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు ఆందోళనలు, ధర్నాలు చేస్తుంటారు. అయితే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొనడం చర్చనీయాంశంగా మారింది. “మా ఊర్లోకి బస్సు రావద్దు” అనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇచ్చోడలో కొందరు స్థానిక ప్రజా ప్రతినిధులే సోషల్ మీడియా వేదికగా ఇలాంటి...

Read Full Article

Share with friends