ఒకే రాత్రిలో మూడు చోట్ల చోరీ యత్నాలు..
మన భారత్, ఆదిలాబాద్ రూరల్: ఆదిలాబాద్ పట్టణంలో దొంగలు ఒకే రాత్రిలో పలు చోట్ల చోరీలకు యత్నించి భయాందోళనకు గురిచేసిన ఘటన కలకలం రేపుతోంది. నగరంలోని కీలక ప్రాంతాలను టార్గెట్ చేస్తూ దొంగలు వరుసగా దాడులు చేయడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. సమాచారం ప్రకారం, ఖిజార్ మసీదు సముదాయంలో ఉన్న కంప్యూటర్ సెంటర్‌పై దొంగలు దాడి చేసి షట్టర్ తాళాలను పగలగొట్టారు. అలాగే సమీపంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద కూడా తాళాలు పగలగొట్టినట్లు తెలుస్తోంది. ఇదే...