Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎల్ఆర్ఎస్ ఫీజుపై మరోసారి వివాదం..

మన భారత్, తెలంగాణ:  లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్-2020) ఫీజుల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎల్ఆర్ఎస్ ఫీజు పేరిట ప్రజలపై భారమేస్తున్నారని విమర్శలు వినిపిస్తుండగా, ప్రభుత్వం తాజాగా రాయితీ ప్రకటిస్తూ కొత్త గడువును నిర్ణయించింది. పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఎల్ఆర్ఎస్-2020 కింద దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజులో రాయితీ కల్పిస్తూ మే 1 నుంచి జూలై 31 వరకు అవకాశం కల్పించింది. గతంలో 2020 నిబంధనల ప్రకారం ఎల్ఆర్ఎస్ కోసం...

Read Full Article

Share with friends