Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పంట నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన..

మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొక్కజొన్న పంటలు కాలిబూడిదైన ఘటనపై Revanth Reddy స్పందించారు. ఈ ఘటనలో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం కార్యాలయం (CMO) అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేస్తూ, బాధిత అన్నదాతల వివరాలను సేకరించి తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వేగంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్,...

Read Full Article

Share with friends