Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పంటలు బూడిద..

మన భారత్, నిర్మల్: ప్రజల ఆకలి తీర్చే అన్నదాతకు పంట, పశువులు, కుటుంబం అన్నీ సమానమే. అలాంటి రైతులకు భారీ నష్టం వాటిల్లిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పలు గ్రామాల్లో చేతికి అందే ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్ల కారణంగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మొక్కజొన్న, వరి, జొన్న పంటలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం ప్రకారం, విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉండటంతో స్పార్కింగ్ జరిగి పంట పొలాల్లో మంటలు చెలరేగాయి. కాసేపటికే మంటలు...

Read Full Article

Share with friends