పదో ఫలితాల ఆనందంలో విషాదం..
మన భారత్, వనపర్తి : పదో తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన ఆనందం క్షణాల్లో విషాదంగా మారిన ఘటన వనపర్తి జిల్లా ఖిల్లా గణపూర్ మండలం సోళీపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. 441 మార్కులు సాధించిన విద్యార్థి భరత్ (15) వడదెబ్బకు గురై మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వివరాల ప్రకారం, ఫలితాలు వచ్చిన అనంతరం ఆనందంలో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న భరత్, ఆట మధ్యలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే...