స్వయం భూ ఆలయంలో పీఆర్ఆర్ పూజలు..
మన భారత్, ఆదిలాబాద్: నరసింహ స్వామి జన్మోత్సవం సందర్భంగా వడ్డాడి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో భక్తి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా జన సేన పార్టీ జిల్లా అధ్యక్షుడు పీఆర్ఆర్ సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నరసింహ స్వామి జన్మోత్సవంలో భాగంగా ఆలయంలో అభిషేకాలు, అర్చనలు, హారతులు ఘనంగా నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపను పొందారు. పీఆర్ఆర్ దంపతులు ఆలయ పూజారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి,...