Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పట్టపగలే బ్యాంకులో రూ.50 లక్షలు దోపిడీ.!

మన భారత్, గుజరాత్: గుజరాత్ రాష్ట్రంలోని Surat నగరంలో పట్టపగలే జరిగిన బ్యాంకు దోపిడి ఘటన సంచలనం సృష్టించింది. వరాచా ప్రాంతంలో ఉన్న State Bank of India (SBI) శాఖలో దుండగులు తుపాకులతో బెదిరించి సుమారు రూ.50 లక్షల నగదును అపహరించారు. సమాచారం ప్రకారం, ముందుగా దుండగులు బ్యాంకులోని అలారం వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అనంతరం బ్యాంకు సిబ్బందిని తుపాకులతో బెదిరించి, వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని దోపిడీకి పాల్పడ్డారు. కొద్ది నిమిషాల్లోనే నగదు...

Read Full Article

Share with friends