Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మానవత్వం చాటిన ట్రాఫిక్ పోలీసులు..

మన భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది మానవత్వాన్ని చాటుతూ ఓ రైతుకు సహాయం చేసిన ఘటన ప్రశంసలు అందుకుంటోంది. జిల్లా కేంద్రంలోని అండర్ బ్రిడ్జి వద్ద ఓ రైతు తీసుకెళ్తున్న ధాన్యం బస్తా ప్రమాదవశాత్తూ జారి రోడ్డుపై చెల్లాచెదురైన సంఘటన చోటుచేసుకుంది. ఈ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ భాస్కర్, పాపాలల్, హోమ్ గార్డ్ వెంకన్న పరిస్థితిని గమనించి వెంటనే స్పందించారు. రోడ్డుపై పడిపోయిన ధాన్యాన్ని...

Read Full Article

Share with friends