పదో తరగతి ఫలితాలు.. రాష్ట్రంలో 14వ స్థానం
మన భారత్, నారాయణపేట: నేడు విడుదలైన పదో తరగతి (SSC) పరీక్ష ఫలితాల్లో నారాయణపేట జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా కీర్తిని రాష్ట్రస్థాయిలో చాటారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీ (KGBV) మరియు మోడల్ పాఠశాలల విద్యార్థులు విశిష్ట ఫలితాలు సాధించడం పట్ల జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) డాక్టర్ ఎం. గోవిందరాజు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. ఉత్తీర్ణత శాతం పెరుగుదల – రాష్ట్రంలో 14వ స్థానం గత విద్యాసంవత్సరంలో 95.18...