Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాలికల భద్రతపై అవగాహన అవసరం..

మన భారత్, మొగుళ్ళపల్లి: బాలబాలికల భద్రతపై సమగ్ర అవగాహన కల్పించడం ప్రస్తుత సమాజంలో అత్యంత అవసరమని మొగుళ్ళపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని మేదరమెట్ల గ్రామంలో అంగన్వాడీ సూపర్వైజర్ రజిత ఆధ్వర్యంలో నిర్వహించిన చైల్డ్ సేఫ్టీ వీక్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ...

Read Full Article

Share with friends