Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీసీ కులగణనపై కేంద్రం స్పష్టత ఇవ్వాలి

మన భారత్, మొగుళ్ళపల్లి: బీసీ కులగణన అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే తీవ్ర ఆందోళనలు చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం మొగుళ్ళపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ జనగణనలో దేశ ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని Narendra Modi పిలుపునిచ్చిన నేపథ్యంలో, బీసీ కులగణనపై మాత్రం స్పష్టత ఇవ్వకపోవడం అనుమానాస్పదమని ఆయన విమర్శించారు. బీసీలను నమ్మించి మోసం...

Read Full Article

Share with friends