ప్రపంచంలో టాప్-5లో స్థానంలో మన “భారత్”
మన భారత్, న్యూఢిల్లీ: ప్రపంచ రక్షణ వ్యయాల్లో భారత్ తన స్థాయిని మరింత బలోపేతం చేసుకుంటూ టాప్-5 దేశాల్లో నిలిచింది. Stockholm International Peace Research Institute విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2025 సంవత్సరంలో భారత్ రక్షణ రంగంపై 92.1 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఇది 2024తో పోలిస్తే 8.9 శాతం పెరుగుదలగా నమోదు అయింది. ఈ నివేదికలో ప్రపంచ రక్షణ వ్యయాల్లో United States 954 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో...