Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

TRS’ పేరుపై హక్కులు నాదే.. కవిత పార్టీ రిజిస్ట్రేషన్ ఆపాలంటూ ఈసీకి లేఖ

మన భారత్, తెలంగాణ:  ‘TRS’ అనే పేరుపై పూర్తి హక్కులు తనకే ఉన్నాయని పేర్కొంటూ తెలంగాణ రాజ్య సమితి (TRS) అధ్యక్షుడు తుపాకుల బాలరంగం ఎన్నికల సంఘం (EC)కు లేఖ రాశారు. కవిత ఏర్పాటు చేయబోయే కొత్త రాజకీయ పార్టీని రిజిస్టర్ చేయవద్దని ఆయన ఈసీని కోరారు. లేఖలో తుపాకుల బాలరంగం వివరించిన ప్రకారం, తన తెలంగాణ రాజ్య సమితి పార్టీని ఇప్పటికే 2023లోనే ఎన్నికల సంఘం అధికారికంగా నమోదు చేసిందని తెలిపారు. అదే సంవత్సరంలో జరిగిన...

Read Full Article

Share with friends